Cricket god Sachin Tendulkar has praised the Kerala speedster that he always rated Sreesanth as a talented bowler. Sachin posted this on Instagram.
#SachinTendulkar
#Sreesanth
#Cricket
#TeamIndia
#SreesanthRetirement
#KeralaCricketAssociation
#RanjiTrophy

శ్రీశాంత్‌ను తానెప్పుడూ టాలెంట్ ఉన్న బౌలర్‌గానే చూసానని కేరళ స్పీడ్‌స్టర్‌పై సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు సచిన్ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. కాగా, 39 ఏళ్ల శ్రీశాంత్ మార్చి 9న తన రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.